Monday, December 23, 2024

ఆసక్తికరంగా ‘పెదకాపు-1’ టీజర్..

- Advertisement -
- Advertisement -

సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ద్వారకా క్రియేషన్స్ మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి చేస్తున్న సినిమా ‘పెద్దకాపు-1’. ఈ న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామాలో విరాట్ కర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఫిల్స్ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. తన గత సినిమాలకు భిన్నంగా ఇంటెన్స్, పొలిటికల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా చేసి ఆశ్చర్యపరిచారు శ్రీకాంత్ అడ్డాల.

ఆంధ్రుల ఆత్మ గౌరవం గురించి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ చేసిన ప్రముఖ రాజకీయ ప్రసంగంతో టీజర్ ప్రారంభమవుతుంది. అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఆగస్ట్ 18న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News