- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిజెపి నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. కాంగ్రెస్‌లో చేరికపై పొంగులేటితో రాజగోపాల్ సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని ఆ పార్టీ హైకమాండ్ నియమించింది. తెలంగాణ బిజెపి ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్ ఉండనున్నారు. బిజెపి అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. బండి సంజయ్ ను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్టు సమాచారం.
Also Read: ఎపి బిజెపి అధ్యక్షురాలిగా పురందేశ్వరి..
- Advertisement -