Saturday, December 21, 2024

మూత్ర విసర్జన నిందితుడు శుక్లా తండ్రి ఇంటి భాగం కూల్చివేత

- Advertisement -
- Advertisement -

సీధీ (మధ్య ప్రదేశ్ ): ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన సంఘటనలో నిందితుడు ప్రవేశ్ శుక్లాను బుధవారం తెల్లవారు జామున అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. స్థానిక అధికార యంత్రాంగం అంతటితో ఆగలేదు. నిందితుని తండ్రి ఇంటిని కొంతభాగం కూల్చి వేశారు. అయితే జిల్లా అధికారులు నిందితుని తండ్రి రమాకాంత్ శుక్లా అధికారిక అనుమతి ప్రకారం ఇంటిని నిర్మించలేదని, అందువల్ల అక్రమ నిర్మాణ భాగాన్ని కూల్చివేయడమైందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News