Friday, April 11, 2025

ఈ నెల 9వ తేదీన లష్కర్ బోనాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెల 9వ తేదీన జరిగే లష్కర్ బోనాల సందర్బంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తలసాని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తొలిబోనం సమర్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News