Sunday, January 19, 2025

బిఆర్‌ఎస్‌తోనే పల్లెల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

కడెం: రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధ్ది చెందాయంటే అది కేవలం సిఎం కెసిఆర్ తోనే జరిగిందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాంనాయక్ అన్నారు. శనివారం పల్లె పల్లెకు రేఖక్క కార్యక్రమంలో మండలంలోని పాండ్వాపూర్ గ్రామంలో ప్రజలతో కలిసి ఎమ్మెల్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని అసంపూర్థిగా ఉన్న సిసి రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఆమె వెంట బిఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జొన్నాల చంద్ర శేఖర్, నాయకులు జీవన్ రెడ్డి, తక్కల్ల సత్యనారాయణ, వైస్ ఎంపిపి శ్యామ్, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వేణు, రాముగౌడ్, నాకు లచ్చన్న, పిన్నం మల్లేష్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News