Monday, December 23, 2024

మరో ‘అర్జున్ రెడ్డి’లా ‘సిద్ధార్థ్ రాయ్’… టీజర్ కు కనెక్ట్ అవుతున్న యూత్..

- Advertisement -
- Advertisement -

దీపక్ సరోజ్, తన్వి నేగి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నరొమాంటిక్ యూత్ ఫుల్ మూవీ ‘సిద్ధార్థ్ రాయ్’.  కొత్త డైరెక్టర్ వి యేశస్వి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. రొమాన్స్ సీన్లతో ఈ మూవీ అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు చేసింది.

ఈ టజర్ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రధన్ సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Also Read:  విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్‌కి అంతా రెడీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News