Sunday, December 22, 2024

పటాన్‌చెరులో నేడు మంత్రి హరీశ్‌రావు పర్యటన

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: నేటి (సోమవారం) ఉదయం పటాన్‌చెరు పట్టణంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటించనున్నారు.ఈ మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు.ఉదయం 8.30లకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 9.00 గంటలకు ఫ్రీడమ్ పార్క్, 9.15 డిసిసిబి బ్యాకు భవన ప్రారంభం, 9.25కు ఆర్ ఆండ్ బి భవన ప్రారంబోత్సవాల్లో పాల్గొననున్నారు. అనంతరం 9.30 నిమిషాలకు సంగారెడ్డికి బయల్దేరి వెళ్లనున్నట్టుగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News