మధిర : ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరుపున ఎయిడ్స్ లెప్రసీ విభాగం నుండి డిప్యూటీ పారా మెడికల్ అధికారి (ఇంచార్జ్ పి హెచ్ సి బోనకల్ పి హెచ్ సి మాటూరుపేట మధిర పి పి యూనిట్. పిహెచ్‌సి దెందుకూరు, పి హెచ్ సి బనిగండ్ల పాడు) కొండూరు వినోద్ సోమవారం ఉదయం మధిర పి పి యూనిట్ పి హెచ్ సి దెందుకూరు ను సందర్శించి డాక్టర్ పృథ్వి ఆధ్వర్యంలో లో మండలం లో వున్నా లెప్రసి మచ్చలు వున్నా అనుమానితలు ను గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేసి తగిన మందులు అందజేసినారు. అదే విధంగా దెందుకు రు ఎస్సీ కాలనీ లో ప్రా ధమిక పాట శాలవిద్య ర్దూ లను హెచ్‌ఎం వినోద్ ఆధ్వర్యంలో లో వైద్య పరీక్షలు చేసి ఆరోగ్య విద్య బోధించారు.
మధిర పిపి యూనిట్ వైద్య లు డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో పిపి యూనిట్ పారా మెడికల్ సిబ్బంది కీ లెప్రసి కేసు లు గుర్తించి వారికి తగిన వైద్యము అందే విధంగా తమ ఫీల్డ్ పరిధి లో సేవలు అందించలీ అని వివరించారు. ఈ కార్యక్రమం లో ఆరోగ్య పరివేక్ష కులు ఎయిడ్స్ లెప్రసి నోడల్ పర్సన్ లంకా కొండయ్య పిహెచ్ ఎన్ పద్మావతి, హెచ్‌ఈఓ గోవింద్, హెచ్ ఎస్ సుబ్బలక్ష్మి, హెచ్‌విబి కౌసెల్య, హెచ్ వి మొఖ్సా రాణి ఏఎన్‌ఎం పి.సంధ్య, టీ.పద్మావతి, ఏఎన్‌ఎం అరుణ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.