Friday, April 11, 2025

ఆకాశంలో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్..

- Advertisement -
- Advertisement -

ఖాట్మండు: నేపాల్‌లో గగనతలంలో ప్రయాణిస్తున్న ఓ హెలికాప్టర్ అదృశ్యమైంది. ఆరుగురు వ్యక్తులతో సోలుఖుంబు నుండి ఖాట్మండుకు ప్రయాణిస్తున్న ఛాపర్ మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మిస్ అయ్యంది.

9ఎన్ఎంవి హెలికాప్టర్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.12నిమిషాలకు కంట్రోల్ టవర్‌తో డిస్‌కనెక్ట్ అయ్యిందని సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ తెలిపారు. అదృశ్యమైన హెలికాప్టర్‌లో ఐదుగురు విదేశీయులు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Also Read: ఉక్రెయిన్‌పై తిరిగి ప్రైవేటు ఆర్మీదాడి? పుతిన్ ప్రిగోజిన్ రహస్య భేటీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News