Saturday, December 21, 2024

ఇఇసితో కంట్రోల్స్ ఒప్పందం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : థాయ్‌లాండ్ హైపర్‌స్కేల్ డేటాసెంటర్ కోసం ఈస్టర్న్ ఎకనమిక్ కారిడార్ ఆఫీస్ (ఇఇసిఒ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కంట్రోల్స్ డేటాసెంటర్స్ ప్రకటించింది. చొన్‌బురి ప్రొవిన్స్ వద్ద 10 ఎకరాల ల్యాండ్ పార్సిల్ లీజు కోసం ఈ డీల్ జరిగింది. ఈ భూమిలో 150 మెగావాట్ల డేటాసెంటర్ గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ క్యాంపస్, మార్క్ కంట్రోల్స్ తొలి అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ జరుపనున్నారు. ఇంకా థాయ్‌లాండ్‌లో తొలి హైపర్ డేటాసెంటర్ ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News