Saturday, December 21, 2024

లక్ష్మీ బ్యారేజ్ 36 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో  కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నది వరద ఉధృతి పెరుగుతుంది. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్ 36 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.  ప్రాణహిత నది నుంచి కాళేశ్వరంలోకి ఇన్ ఫ్లో  1 లక్ష 16 వేల750క్యూసెక్కులుండగా అవుట్ ఫ్లో 99,660 క్యూసెక్కులు ఉంది. పంపులు, గేట్ల ద్వారా 1 లక్ష 10 వేల 250 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజ్ మ్యారేజ్ వద్ద ప్రస్తుతానికి 7 టిఎంసి నీటి నిల్వలు ఉన్నాయి.

Also Read: “మూడు పంటలు” కావాలా… “మూడు గంటలు” కావాలా… “మతం పేరిట మంటలు” కావాలా…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News