Monday, December 30, 2024

యాదాద్రి దేవస్థానానికి 3 బ్యాటరీ వాహనాల విరాళం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి దేవస్థానానికి 3 బ్యాటరీ వాహనాల విరాళం
అందజేసిన ఎస్‌బిఐ హైదరాబాద్ సర్కిల్ సిజిఎం
హైదరాబాద్: ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆ ఫ్ ఇండియా), హైదరాబాద్ సర్కిల్ సేవా కార్యక్రమాల్లో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి వారి దేవస్థానానికి మూడు బ్యాటరీ వాహనాలను విరాళంగా అందజేసింది. ఆలయం వద్ద భక్తుల రవాణా కోసం ఈ వాహనాలను వినియోగించనున్నారు. ఎస్‌బిఐ సిజి ఎం రాజేష్ కుమార్ ఈ బ్యాటరీ వాహనాలను ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్. గీతకు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News