Friday, December 20, 2024

భువనగిరి సబ్ స్టేషన్‌లో ఉద్యోగి మృతి..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భునవగిరిః జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం భువనగిరి సబ్ స్టేషన్‌లో రామకృష్ణ అనే ఉద్యోగి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విదుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News