Friday, April 18, 2025

హోం మంత్రిని కలిసిన టిపిసి చైర్మన్ మఠం భిక్షపతి

- Advertisement -
- Advertisement -

వట్‌పల్లి: బంగారు తెలంగాణ సిఎం కెసిఆర్‌తోనే సాధ్యం అని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ మఠం భిక్షపతి స్వామి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర హోం మంత్రి మహమ్ముద్ అలీని కలిసి పూల మొక్కను అందచేసి 20న జరగబోయే ప్రమాన స్వీకరణోత్సవానికి హాజరు కాలని కోరారు.ఈ కార్యాక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు హాజరు అవుతారని కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News