Friday, December 20, 2024

విద్యుదాఘాతంతో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మద్దిరాల మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన నెల్లుట్ల సోమయ్య (50) తన వ్యవసాయ క్షేత్రంలో పొలం పనులు చేయుటకు వెళ్లగా క్రిందకి జారీ ఉన్న స్టాటర్ డబ్బాను పైకి బిగించే క్రమంలో తన చేతిలోఉన్న జే వైర్ విద్యుత్ తీగకు తగిలి మరణించినట్లు గ్రామస్థులు తెలిపారు.అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. మద్దిరాల ఎస్‌ఐ రవీందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News