Sunday, December 22, 2024

హిండెన్‌బర్గ్ నివేదిక కుట్రపూరితమైంది: అదానీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన కంపెనీపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు కుట్రపూరితమైనవి అని పేర్కొన్నారు. మంగళవారం వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తప్పుడు ఆరోపణలతో కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నించిందని, కానీ మరింత వృద్ధి పథంలో ముందుకు వెళుతున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News