- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం బాటసింగారంలో నిర్మించి డబుల్ బెడ్‌రూమ్‌లను గురువారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి సందర్శించనున్నారు. ఆయన నేతృత్వంలోని 60 మంది సభ్యుల బృందం, ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపిలతో సహా పార్టీ శ్రేణులతో ఆయన క్షేత్రస్థాయి పర్యటనను కొనసాగించనున్నారు. డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణంలో, ఇప్పటికే నిర్మించిన ఇళ్ల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఆయన స్థానికులతో మాట్లాడనున్నారు.
- Advertisement -