Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: సిఎం కెసిఆర్ నాయకత్వంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధికి, జహీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై జహీరాబాద్ పట్టణంలోని యువ నాయకుడు మొహమ్మద్ ఫైయ్యాజ్ వారి మిత్ర బృందం (సుమారు 60 నుండి 70 మంది) యువకులు బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహిఉద్దిన్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలోకి స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు కండువాలు కప్పి యువకులను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News