Saturday, December 21, 2024

హాలీవుడ్ రేంజ్ లో ‘ప్రాజెక్టు కె’.. టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది..

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనె కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ ను చిత్రయూనిట్ అమెరికా వేదికగా విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘కల్కి 2898 ఎడి’ అనే టైటిల్ ను మేకర్స్ ఖరారు చేశారు. ఇక, గ్లింప్స్ లోని సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్ లో అద్భుతంగా ఉన్నాయి. దీంతో ప్రభాస్ అభినుమానులు పండగ చేసుకుంటున్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రాతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ 2024లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News