- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణ పుడ్స్ ఎండి సంగీత సత్యానారాయణ శనివారం మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిశారు. తెలంగాణ స్టేట్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా భాద్యతలు చేపట్టిన డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సంగీత సత్యనారాయణకు పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిజేసారు.
- Advertisement -