Tuesday, December 24, 2024

ట్రాఫిక్ పోలీసులకు రెయిన్ కోట్లు అందజేత

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: వర్షంలో విధులు నిర్వర్తిస్తున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు రహేజా కార్పొరేష్, ఇన్‌ఆర్బిట్‌మాల్ రెయిన్ కోట్లను అందజేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న వారికి 1,050 రెయిన్‌కోట్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అందజేశారు. రెయిన్ కోట్లు అందజేయడం వల్ల పోలీసులు మరింత కష్టపడి విధులు నిర్వర్తిస్తారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. కార్యక్రమంలో డిసిపిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News