Friday, April 18, 2025

జిమ్ చేస్తుండగా మెడ విరిగి బాడీ బిల్డర్ మృతి.. (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

జిమ్ చేస్తుండగా మెడ విరిగి ఇండోనేషియాకు చెందిన బాడీ బిల్డర్ మృతి చెందాడు. ఈనెల 15న ఇండోనేషియాలోని బాలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా పేరున్న ఇండోనేషియాకు చెందిన 33 ఏళ్ల బాడీ బిల్డర్, ట్రైనర్ జస్టిన్ విక్కీ.. బాలిలోని జిమ్‌లో 210 కేజీల బరువును ఎత్తే క్రమంలో అతని మెడ విరిగి అక్కడికక్కడే మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Courtesy by Economic Times

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News