Friday, November 15, 2024

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు : మైనంపల్లి

- Advertisement -
- Advertisement -

మౌలాలి: తెలంగాణ సంస్కృతి, స్రంపదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని మల్కాజిగిరి శాసన సభ్యులు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బోనాల ఉత్సవాలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. అమ్మవారి కృపతో బాగా వర్షాలు కురిసి, తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో సస్యశ్యామలం కావాలని, ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎన్. జగధీష్‌గౌడ్, మల్కాజిగిరి సర్కిల్ కమిటి ఉపాధ్యక్షుడు ఆదినారాయణ ముదిరాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జోగు శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమ కారుడు మోనార్ భాగ్యానంద్‌రావు, బిఆర్‌ఎస్ మౌలాలి డివిజన్ అధ్యక్షుడు దుంబాల సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సంతోష్‌నాయుడు, ఉపాధ్యక్షులు సంతోష్‌గుప్తా, రోలెక్స్ గణేష్, సీనియర్ నాయకులు ఇబ్రహిమ్, శైలేందర్, దుర్గేష్,కాశీనాధ్‌యాదవ్, నవాబ్, ఫైజల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News