- Advertisement -
జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర పోలీసుశాఖ నియామక ఉత్తర్వుల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పిగా పుల్లా కరుణాకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ కాగా మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎస్పి పుల్లా కరుణాకర్‌కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలుపగా, భాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు.
- Advertisement -