- Advertisement -
నవీపేట్ : మండలంలోని మహంతం గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రామానికి చెందిన మెట్టు కర్రే సాయిలు ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ఇల్లు కూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు. సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ఇంటి యజమాని సాయిలు తెలిపారు. నష్టపోయిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
- Advertisement -