- Advertisement -
కడెం ః మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామానికి చెందిన గన్నే కొమురయ్య అనే రైతుకు చెందిన రూ. 70 వేల విలువ గల గేదె మరణించింది. సంఘటన స్థలాన్ని జెఎల్‌ఎం నర్సయ్య సందర్శించారు. మేతకు పోయి వస్తున్న గేదె సోమవారం సాయంత్రం కరెంట్ స్థంభానికి ఉన్న సపోర్ట్ వైర్‌కు విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మరణించింది. ప్రభుత్వం తరపున ఆధుకోవాలని రైతు గన్నే కొమురయ్య విజ్ఞప్తి చేశారు. వెంకటేష్, విద్యుత్ శాఖ సిబ్బంది ఉన్నారు.
- Advertisement -