Tuesday, January 14, 2025

సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ టౌన్: ఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి సిఎం సహాయనిధి చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. కల్హేర్ మండలంలోని కృష్ణపూర్ గ్రామానికి చెందిన రఫీక్‌కు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సిఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.20వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జార మహిపాల్‌రెడ్డి, కల్హేర్ జడ్పిటిసి నర్సింహారెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, అరుణ్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News