Sunday, April 6, 2025

నథింగ్ ఫోన్ (2) అమ్మకాలు షురూ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లండన్‌కు చెందిన కన్స్యూమర్ టెక్ బ్రాండ్ నథింగ్ సరికొత్త ఫోన్ (2)ని ప్రవేశపెట్టింది. ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌లలో జూలై 21 నుండి భారతదేశంలో ఓపెన్ సేల్స్ ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. నథింగ్ ఐకాన్ ప్యాక్‌తో వినియోగదారులు ఇప్పుడు తమ ఫోన్ (2) పొందవచ్చు. కనీస మోనోక్రోమ్ లుక్‌ను ఫోన్‌తో ఇతర అంశాలపై తక్కువ దృష్టి సారించటంతో పాటుగా మరింత ఉద్దేశపూర్వకంగా ఉండేలా చేయడానికి రూపొందించారు. ఈ ఫోన్ 8జిబి+128జిబి ధర రూ.44,999, 12జిబి+256జిబి ధర రూ.49,999, అలాగే 12జిబి+512జిబి ధర రూ.54,999గా ఉంది.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News