Monday, December 23, 2024

మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల్లో అదనపు కలెక్టర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

తొగుట: మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు ప్రాంతమైన వేములఘాట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ గరియా ఆగర్వాల్ అధికారులతో పాటు మంగళవారం పర్యటించారు. మల్లన్న సాగర్‌ను పరిశీలించారు. అనంతరం వేముల గట్టు గ్రామ శివారులోని తెలంగాణ సంపద వనాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News