Monday, December 23, 2024

నల్గొండ నూతన కలెక్టర్‌గా ఆర్.వి. కర్ణన్

- Advertisement -
- Advertisement -

నల్గొండ:ఐఏఎస్ బదిలీల్లో భాగంగా మంగళవారం తెలంగాణ ప్రభుత్వం వెలువరించిన ఐఎస్ బది లీలు నల్గొండ నూతన కలెక్టర్‌గా ఆర్.వి.కర్ణన్‌ను నియమించింది. నల్గొండ కలెక్టర్‌గా పని చేస్తున్న వినయ్ కృష్ణారెడ్డిని అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్‌కు బదిలీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News