- Advertisement -
సూర్యాపేట:ఇటీవల రాష్ట్ర వ్యాప్త ంగా జరిగిన బదిలిలో భాగంగా సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందేలా పాలన అందించాలని మంత్రి ఆకాంక్షించారు.
- Advertisement -