Sunday, January 19, 2025

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:లారీ బైక్ను ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెంద గా, మరొకరికి తీవ్ర గాయాల పాలైన సం ఘటన మండల పరిధిలోని నందనం గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం చోటుచేసుకు ంది. స్థానికులు, భువనగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిట్యాల గ్రామానికి చెందిన బత్తుల క్రాంతి కుమార్,(23) సంవత్సరాలు పల్లె శివ శంకర్‌తో కలిసి భువనగిరికి శుభ కార్యం నిమిత్తం ఉదయం వచ్చి శుభకార్యము పూర్తి కాగానే తిరిగి చిట్యాలకు తిరుగు ప్రయాణంలో భువనగిరి నుండి చిట్యాల వెళ్తుండగా మార్గ మధ్యలో భువనగిరి ను ంచి చిట్యాల వెళ్తున్న లారీ డ్రైవర్ అజాగత్రగా, అధిక వేగంతో వాహనము నడుపుతూ రాయల్ ఇన్ఫీల్ బైక్ నుండి కొట్టాటడంతో బత్తుల క్రాంతి కు మార్ తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అధిక రక్తస్రావం చెంది అక్కడికకడే మృతి చందగా, మరొకరు పల్లె శివ కుమార్ అనే వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం భు వనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు భు వనగిరి రూరల్ ఎస్‌ఐ సంతోష్ కుమార్ తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News