- Advertisement -
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ జులైలో మోటార్‌సైకిల్, స్కూటర్ల విక్రయాలు 3,91,310 యూనిట్లతో వార్షికంగా 12.18 శాతం క్షీణించాయి. గతేడాది ఇదే సమయంలో సంస్థ సేల్స్ 4,45,580 యూనిట్లుగా ఉన్నాయి. మోటార్‌సైకిల్ సేల్స్ 3,60,592 యూనిట్లతో 14 శాతం తగ్గాయి.
- Advertisement -