Saturday, April 12, 2025

వరద బాధితులకు సాయం అందించాలి: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వదరలకు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధక్షురాలు షర్మిల ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. వర్షాలకు ఇండ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి 41 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వెలిబుచ్చారు. 10 లక్షల ఎకరాల్లో పంటలు మునిగి అన్నదాత కన్నీరు పెడుతున్నట్టు తెలిపారు. రైతన్నలకు రూ.2 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాని షర్మిల విజ్ణప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News