Friday, December 20, 2024

బంగారు పతకం సాధించిన తెలంగాణ వైద్య దంపతులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో పేద రోగులకు మెరుగైన సేవలందించేందుకు తాము ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటామని వైద్య దంపతులు పేర్కొన్నారు. ఎంఎస్ ఆర్థోపెడిక్ విభాగంలో డాక్టర్ రఘురాం యశ్వంత్ రెడ్డి, మణిపాల్ కస్తూర్బా మెడికల్ కళాశాలకు చెందిన డాక్టర్ సౌమ్య రెడ్డి, ఎండీ పిర్డీ ఆర్టిస్ట్ విభాగంలో గోల్డ్ మెడల్ పథకం ఆదుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బుధవారం నగరంలో వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాకు ఈ గోల్ మెడల్ లభించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. గోల్ మెడల్ సాధించిన డాక్టర్ రఘురాం యశ్వంత్ రెడ్డి, డాక్టర్ సౌమ్య రెడ్డి తల్లిదండ్రులు,స్నేహితులు, బంధువులు అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News