- Advertisement -
బిక్కనూరు: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బాగిర్తిపల్లిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలం వద్ద ఉరేసుకొని హరిబాబు(27) అనే యువకుడు చనిపోయాడు. తన మృతికి భార్య, అత్త, నవీన్ అనే వ్యక్తి కారణమని సెల్ఫీ వీడియో తీసింది. భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అత్తింటి వారు వేధించడంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని గ్రామస్థులు ఆరోపణలు చేశారు. నవీన్ అనే వ్యక్తి ఎవరు ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: మార్గదర్శి చిట్‌ఫండ్ కేసు బదిలీ పిటిషన్లను డిస్మిస్ చేసిన సుప్రీం
- Advertisement -