Friday, November 22, 2024

మరో వివాదంలో చిక్కుకున్న రాహుల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాహుల్ గాంధీపై స్పీకర్‌కు బిజెపి మహిళ ఎంపిలు ఫిర్యాదు చేశారు. లోక్ సభలో రాహుల్ అనుచితంగా ప్రవర్తించారని ఎంపిలు ఆరోపణలు చేశారు. సభలో ప్లయింగ్ కిస్ ఇవ్వడంపై మహిళా ఎంపిలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 21 మంది బిజెపి మహిళా ఎంపిలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

Also Read: వంతెన కట్టకపోతే ఎన్నికల బహిష్కరణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News