Monday, January 20, 2025

తెలంగాణకు తేలికపాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రంవైపునకు వేస్తున్నాయని ,వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు అక్కడక్కడా తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్‌లో 15.8మి.మి వర్షం కురిసింది. గుమ్మడిదలలో 13, నల్లవల్లిలో 9.5, కాగజ్‌మద్దూరులో 7.3, ధర్మవరంలో 7.3, అన్నాసాగర్‌లో 6.8, హైదరాబాద్‌లో 4 మి.మి చోప్పున వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News