Wednesday, April 16, 2025

కాకినాడ బీచ్‌లో ప్రేమజంట ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -

అమరావతి: కాకినాడ బీచ్ రోడ్డులో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వివాహిత, యువకుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. మహిళ పరిస్థితి విషమంగా మారడంతో కాకినాడలోని ఆస్పత్రికి తరలించారు. వివాహిత, యువకుడు ప్రతిపాడు మండలం పోతులూరు వాసులుగా గుర్తించారు. ఇద్దరు మధ్య వివాహేతర సంబంధ ఉంటుందని అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: సినీ ఫక్కీలో కిడ్నాప్.. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లిన దుండగులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News