Friday, December 20, 2024

నేను బర్రెనైతే… బండారు పంది: ఆర్‌జివి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వ్యూహం సినిమాపై టిడిపి ఆరోపణలను వర్మ తోసిపుచ్చారు. తనని ఎవరు ప్రలోభపెట్టలేదని, ఎన్నికలపై ప్రభావం పడాలనే సినిమా తీస్తున్నానని ప్రకటించారు. వ్యూహం సినిమా ద్వారా తన అభిప్రాయాన్ని చెబుతున్నానని ఆర్‌జివి వెల్లడించారు.

Also Read: నర్సుపై నలుగురితో కలిసి వైద్యుడు అత్యాచారం… అంబులెన్స్ లో మృతదేహం

బండారు సత్యనారాయణ మూర్తిపై  ఆర్‌జివి విమర్శలు గుప్పించారు. మగవాళ్ళ బట్టలిప్పటానికి ఉవ్విళ్లూరుతున్న నువ్వు హోమోసెక్సువల్ వా అని అడిగారు. ఆగస్ట్ 15 న 11 గంటలకు వ్యూహం టీజర్ 2 విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ టీజర్ చూసావంటే బండారు ప్యాంట్ విప్పుకుంటారని ఆర్‌జివి చురకలంటించారు. తాను బర్రెనైతే బండారు ఊర పందివని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News