- Advertisement -
న్యూఢిల్లీ : 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఎర్రకోట నుంచి వీడ్కోలు ప్రసంగం ఇచ్చారని ఆప్ మంగళవారం వ్యాఖ్యానించింది. గత పదేళ్లలో తమ ప్రభుత్వం ఏయే పనులు చేసిందో మోడీ తన 90 నిమిషాల ప్రసంగంలో ఏకరువు పెట్టినప్పటికీ చెప్పుకోవలసినదేమీ లేదని ఆప్ విమర్శించింది. ఇదంతా ఎవరికీ వినవలసిన అవసరం లేదని , ఆయన వైఫల్యం చెందారనడానికి ఇది ప్రతిబింబిస్తుందని సీనియర్ ఆప్ నేత , ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు.
- Advertisement -