Saturday, December 21, 2024

కృష్ణా రావుకు నివాళర్పించిన మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ పాత్రికేయుడు సిహెచ్ ఎంవి. కృష్ణారావు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నివాళర్పించారు. గురువారం గౌలిదొడ్డిలోని జర్నలిస్ట్ కాలనీలో కృష్ణారావు నివాసాన్ని సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలు మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News