Tuesday, April 8, 2025

ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ ఆదాయం 41% వృద్ధి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 202324 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.400 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఇది 41 శాతం వృద్ధి చెందింది. కంపెనీ లాభం 143 శాతం పెరిగింది. వినియోగదారుల డిపాజిట్లు రూ.1,922 కోట్లకు పెరిగాయి. నెలవారీ లావాదేవీల వినియోగదారు సంఖ్య 55.4 మిలియన్లకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News