Tuesday, January 21, 2025

గృహలక్ష్మి ఇంటింటీ సర్వే

- Advertisement -
- Advertisement -

మోస్రా: మోస్రా మండల కేంద్రానికి చెందిన గృహలక్ష్మి దరఖాస్తులు 94 వచ్చినట్లు గ్రామ పంచాయతీ సెక్రెటరీ బానోత్ ప్రేమ్‌కుమార్ తెలిపారు. 94 ఆప్లికేషన్ల నుండి ఇంటింటి సర్వే ద్వారా అసలైన లబ్దిదారులను గుర్తిసుతన్నట్లు సెక్రెటరీ ప్రేమ్‌కుమార్ తెలిపారు.

ఇంటింటి సర్వే శుక్రవారంతో పూర్తి కావడం జరుగుతుందని తుది ఇంటింటి సర్వే రిపోర్టు శుక్రవారం తహసీల్దార్ ఆఫీస్‌లో సబ్మిట్ చేయనున్నట్లు సెక్రెటరీ తెలిపారు. ఈ ఇంటింటి సర్వేలో గ్రామ పంచాయతీ సెక్రెటరీతో పాటు ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగిందని సెక్రటరీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News