Thursday, December 19, 2024

తొలి టి20 భారత్‌దే!

- Advertisement -
- Advertisement -

డబ్లిన్: ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి టి20లో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి లో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 139 పరుగులు చేసిం ది. ఒక దశలో 59 పరుగులకే ఆరు వికెట్లు కో ల్పోయిన ఐర్లాండ్‌ను కర్టిస్ కాంఫెర్ (39), బా రి మెక్ కార్తీ 51(నాటౌట్) ఆదుకున్నారు. త ర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 6.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట అక్కడే నిలిచిపోయింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ ప ద్ధతిలో ఫలితాన్ని తేల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News