- Advertisement -
సూర్యాపేట: పిల్లలమర్రి చారిత్రక శివాలయాల్లో తెలంగాణ సిఎస్ శాంతకుమారి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం పర్యటన నిమిత్తం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆమె ఆదివారం దేవాలయాలను దర్శించారు. ఎరకేశ్వరలాలయం, నామేశ్వరాలయం, త్రికుటాలయాలను సందర్శించి దేవాలయాల చరిత్రను తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ ప్రియాంక, శిశు సంక్షేమ శాఖ అధికారి జ్యోతి పద్మ, అధికారులు ఉన్నారు.
- Advertisement -