- Advertisement -
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నపురెడ్డిగూడెం స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టిన అనంతరం పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.
Also Read: లక్కు ఎవరికో.. కిక్కు ఎవరికో..!?
- Advertisement -