Monday, December 23, 2024

మార్గదర్శిపై ఎపి హైకోర్టు కీలక ఆదేశాలు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మార్గదర్శిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందవరకూ మార్గదర్శిపై ఎలాంటి దాడులు చేయొద్దని కోర్టు ఆదేశించింది. మార్గదర్శిపై ఎపి ప్రభుత్వ శాఖల తాజా దాడులను హైకోర్టులో మార్గదర్శి సవాల్ చేసింది. మార్గదర్శి తరపున లాయర్లు నాగమత్తు, మీనాక్షి ఆరోరా వాదించారు. మధ్యంతర ఉత్తర్వుల కోసం ఎపి హైకోర్టు రిజర్వర్ చేసింది. ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఎలాంటి దాడులు చేయొద్దని తెలిపింది.

Also Read: కరిచిన పాము… 1300 కిలోమీటర్లు ప్రయాణించి ప్రాణాలు దక్కించుకున్న యువకుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News