Thursday, December 19, 2024

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.20లక్షల విలువైన బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రూ. 20 లక్షల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి ఇండిగో విమానంలో వస్తున్న ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద 397 గ్రాముల అక్రమ బంగారాన్ని ఉన్నట్లు గుర్తించిన అధికారులు అక్రమ బంగారం తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు అంతర్జాతీయ మార్కెట్లో రూ. 20,59,000 ఉంటుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News