Monday, December 23, 2024

తెలంగాణ సంపదను కెసిఆర్ దోచుకున్నారు: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రైతు వ్యతిరేకి అని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 88 వేల మంది రైతులు చనిపోయారని ఆరోపణలు చేశారు. తెలంగాణ సంపదను కెసిఆర్ దోచుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని, ప్రశ్నిస్తే కేసులతో భయపెడుతున్నారని ధ్వజమెత్తారు.

Also Read: ఒవైసీ ముత్తాత బ్రాహ్మణుడా? అసదుద్దీన్ స్పందన ఇది…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News